పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం

52చూసినవారు
పేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం
జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన గంగజమున అనే పేద యువతి వివాహానికి బిజెపి నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ ఆదేశాల మేరకు బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గురువారం ఆ గ్రామానికి వెళ్లి ఆ యువతి బంధువులకు రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you