ఖానాపూర్: కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

52చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 775అడవుల నీటిమట్టం విలువ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 480 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరగా ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు, 892, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్