ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

59చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 675 అడుగుల నీటిమట్టం మాత్రమే నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 849 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 682, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్