మొక్కలు నాటి కాపాడుకుందాం

73చూసినవారు
మొక్కలు నాటి కాపాడుకుందాం
మొక్కలు నాటి కాపాడుకుందామని జన్నారం మండలంలోని కలమడుగు గ్రామ పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళి అన్నారు. శుక్రవారం ఆ పాఠశాల మైదానంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మనిషికి భవిష్యత్తు కావాలంటే మొక్కలు నాటి కాపాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్