RRB NTPC: రైల్వేలో 8,113 ఉద్యోగాలు

54చూసినవారు
RRB NTPC: రైల్వేలో 8,113 ఉద్యోగాలు
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. రైల్వేలో 8,113 (గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు అక్టోబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంది. పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ చూడండి.

సంబంధిత పోస్ట్