మున్యాల్ గ్రామంలో బిజెపి పార్టీలో భారీ చేరికలు

373చూసినవారు
దస్తురాబాద్ మండల కేంద్రంలోని రైతు సమన్వయ మండల అధ్యక్షులు శిరిపి సంతోష్ మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బుధవారం రోజున ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాతోడ్ రమేష్ ఆధ్వర్యంలో మున్యాల గ్రామంలో బిజెపి కండువా కప్పుకొని వారితో పాటుగా మున్యాల గ్రామానికి చెందిన దాదాపు 200 మందికి పైగా కార్యకర్తలను బిజెపి లో చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్