పలు మండలాల్లో వర్షాలు నమోదు

74చూసినవారు
పలు మండలాల్లో వర్షాలు నమోదు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం మ. 3 గంటలకు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 30 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అలాగే రాత్రి నుండి జన్నారం, ఉట్నూర్, తదితర మండలాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు మండలాల్లో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఒకటి, రెండు మండలాల్లో భారీ వర్షాలు కురవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్