రాథోడ్ రమేశ్ గెలుపే మన లక్ష్యంగా పనిచేయాలి

151చూసినవారు
రాథోడ్ రమేశ్ గెలుపే మన లక్ష్యంగా పనిచేయాలి
దస్తురాబాద్ రావోజిపేట గ్రామంలో బుధవారం రోజున గ్రామస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలోని కార్యకర్తలు బిజెపి పార్టీ చేసిన పనులను గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా 20 మందికి ఒక్క కార్యకర్త చొప్పున గ్రామంలో ప్రతి ఒక్కరికి పథకాలను తెలియజేస్తూ బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేసి రాథోడ్ రమేశ్ ను గెలిపించాలని సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్