డెబ్బై శాతం పన్ను వసూలు

71చూసినవారు
డెబ్బై శాతం పన్ను వసూలు
ఖానాపూర్ మున్సిపాలిటీలో 70% పన్ను వసూలు అయిందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆదివారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో వ్యాపారులు, ప్రజల నుండి వివిధ పనులను వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పన్నును రూ. 1. 19 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ. 70 లక్షలు వసూలు అయినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్