ఉట్నూర్: అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
ఉట్నూర్ మండలంలోని వేణునగర్ లో గురువారం నూతన రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజ్ నిర్మాణాలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉట్నూరు మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, పరమేశ్వర్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్