కనుల పండుగగా వరలక్ష్మీ వ్రతం

75చూసినవారు
కనుల పండుగగా వరలక్ష్మీ వ్రతం
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగుతోంది. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆ దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో వేద పండితులు వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్