భైంసాలో నిందితుని అరెస్ట్

70చూసినవారు
ఓ వ్యక్తి వద్ద నుండి మరణ ఆయుధాలను స్వాదినం చేసుకున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి బైక్ పై అనుమానాస్పదంగా కనిపించగా వ్యక్తినీ అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రెండు కత్తులు స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్