భైంసా: గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత వివరాలు

69చూసినవారు
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు (1. 852 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 358. 70 మీటర్లు (1. 852 టీఎంసీలు) ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి ప్రవాహం లేదని మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్