ఎగువ మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358. 70 మీటర్లు ఉందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు శనివారం ఉదయం అధికారులు తెలిపారు.
మీషన్ భగీరథ కు20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.