గీత శక్తి పుస్తక రచయితను సన్మానించిన ఎమ్మెల్యే

72చూసినవారు
గీత శక్తి పుస్తక రచయితను సన్మానించిన ఎమ్మెల్యే
భైంసా మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన రెడ్ల బాలాజీ గీత శక్తి పుస్తకాన్ని రచించిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ గీతా శక్తి పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. నేటి తరానికి భగవద్గీతలోని అంశాలు పరిచయం చేయడం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్