ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

62చూసినవారు
బైంసా పట్టణంలోని డాక్టర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన పోటీ పరీక్షలపై మంగళవారం ఉచిత అవగాహన సదస్సుకు విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త, విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీ, యువకులు ప్రణాళిక బద్ధంగా చదవాలని, వర్తమాన అంశాల పట్ల అవగాహన కలిగి ఉండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సంసిద్దులైతే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని అన్నారు.

సంబంధిత పోస్ట్