ఘనంగా దస్తగిరి సందల్ సంబరాలు

60చూసినవారు
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కన్నుల పండువగా దస్తగిరి సందల్ వేడుకలు నిర్వహించారు. 2002 నుంచి ప్రారంభించి ప్రతి ఏటా ఆనవాయితీగా సాగుతూ దస్తగిరి సందల్ షేఖ్ హబీబ్ అధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. డబ్బు చప్పులతో నృత్యాలు చేస్తూ, గుర్రంపై సందల్ ను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మాత పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్