29న సీనియర్ రీసెర్చ్ ఫెలో కోసం ఇంటర్వ్యూ

55చూసినవారు
29న సీనియర్ రీసెర్చ్ ఫెలో కోసం ఇంటర్వ్యూ
ముధోల్ లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సీనియర్ రీసెర్చ్ ఫెలో కోసం ఈ నెల 29న గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు శాస్త్రవేత్త డా. విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ అగ్రికల్చర్, హార్టీకల్చర్, జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్, ఎంటోమాలజీ, అగ్రోనమీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ నుండి పట్టభద్రులైన వారు అర్హులని తెలిపారు. మూడు నెలల కోసం ఎంపిక చేసి నెలకు రూ. 35000లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్