లోకేశ్వరం: రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

73చూసినవారు
రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముథోల్ నియోజకవర్గ సమన్వయ సభ్యుడు కిరణ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ ధాన్యం కొనుగోలులో పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కోసి 45 రోజులైన కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్