ముద్దోల్: బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

66చూసినవారు
బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విలాస్ గాదేవార్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్తు నియంత్రణ మండలి తిరస్కరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు. రూ. 18 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా ఆపగలిగిందని మిఠాయిలు పంచుకొని అంబరాలు జరుపుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్