ముథోల్: మోటివేషన్ క్లాస్ తీసుకున్న కవి బాలాజీ

68చూసినవారు
ముథోల్: మోటివేషన్ క్లాస్ తీసుకున్న కవి బాలాజీ
ముథోల్ మండల కేంద్రంలోని రబింద్రా ఉన్నత పాఠశాలలో పోటీ పరీక్షల నిమిత్తం కవి రచయిత బాలాజీ మోటివేషన్ క్లాస్ గురువారం తీసుకున్నారు. జీవితంలో నిరూపించే అవకాశం ఒక్క చదువు ద్వారా అని కష్టంతో కాకుండా ప్రేమతో చదివితే చదువులో విజయం సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాయినాథ్, రాజేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్