నిర్మల్: ప్రధాని మోదీతో భేటీ అయిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

59చూసినవారు
నిర్మల్: ప్రధాని మోదీతో భేటీ అయిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. నిన్న ఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బుధవారం కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వివరించడంతో పాటు, ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్