ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

71చూసినవారు
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తురాటి గ్రామంలో శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలోని భామిని గ్రామం నుండి త్రాటి మీదుగా నిర్మల్ బైంసా హైవే రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులకు గాను మూడు కోట్ల నిధులను మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్