బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పీగా రాజేష్ బాధ్యతలు

84చూసినవారు
బాసర ట్రిపుల్ ఐటీ డిఎస్పీగా రాజేష్ బాధ్యతలు
ఆర్జీయూకేటీ బాసరకు డీఎస్పీగా డాక్టర్ డి రాజేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ కు చెందిన వీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పని చేసి, తదనంతరం మెదక్ జిల్లా డిఎస్పీగా పనిచేసి, ఆర్జీయూకేటీ బాసరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను మర్యాద పూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని అందుకుని విధుల్లో చేరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్