ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోండి: ముధోల్ తహసీల్దార్

55చూసినవారు
ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోండి: ముధోల్ తహసీల్దార్
మ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లుగా నమోదు చేసుకోండని ముధోల్ తహసీల్దార్ శ్రీకాంత్ కోరారు. ముధోల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా కౌంటర్ ను ఏర్పాటు చేశామని, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఫారం 18, ప్రభుత్వ ఉద్యోగులు ఫారం 19 ను పూర్తిచేసి, ఆధార్ కార్డ్, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, ఓటర్ ఐడి జిరాక్స్ లను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్