ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ను సారంగాపూర్ మండల బంజారా సంఘం నేతలు కలిశారు. నిర్మల్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం ఎమ్మెల్యే ను కలిసిన బంజారాలు ఎమ్మెల్యే ను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం సంఘం నాయకులు ఈనెల ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి తండాలకు ఆహ్వానం తెలిపారు.