మాజీ మంత్రి పరామర్శ

75చూసినవారు
మాజీ మంత్రి పరామర్శ
సారంగాపూర్ మండలంలోని వైకుంఠాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఒడ్నం మోహన్ తల్లి రాజవ్వ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్