పారదర్శకంగా ధ్రువ పత్రాల పరిశీలన

79చూసినవారు
భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ధ్రువ పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ మూడు సంవత్సరాల సర్వీస్ నిండిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఒరిజినల్ సేవా పుస్తకం, విద్యార్హతలకు సంబంధించిన నిజ దృవీకరణ పత్రాలు పరిశీలించారు. ఇందులో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్