నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి

51చూసినవారు
నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ప్రాంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో అమ్మ ఆదర్శ పాఠశాలలలో చేపట్టనున్న పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా జిల్లాలోని 672 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీటి సౌకర్యాల కల్పన, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you