కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ బాధ్యతలు (Video)

59చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.O సారథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్