చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్

51చూసినవారు
చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్
జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వరుసగా ఏడు బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకెక్కనున్నారు. ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు.1959 నుంచి 1964 వరకు దేశాయ్.. 6 సార్లు బడ్జెట్లు సమర్పించారు.

సంబంధిత పోస్ట్