ఆర్మూర్: జాతీయ రైతు దినోత్సవం

70చూసినవారు
ఆర్మూర్: జాతీయ రైతు దినోత్సవం
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ లో సోమవారం జాతీయ రైతు దినోత్సవం గ్రామ అభివృద్ధి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్క్ ఫేడ్ చైర్మన్ మారా గంగారెడ్డి హాజరయ్యారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో వివిధ రకాల పంటలను పండించే ఉత్తమ రైతులను ఎంపిక చేసి సన్మానించారు. ప్రతి రంగంలో శ్రామికులకు ఒకరోజు ఉన్నట్లు రైతులకు రైతు దినోత్సవం ఉండడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

సంబంధిత పోస్ట్