ఆర్మూర్: అన్నారంలో రూ. 10,44,849 లక్షలతో దుర్గామాత అలంకరణ

56చూసినవారు
ఆర్మూర్: అన్నారంలో రూ. 10,44,849 లక్షలతో దుర్గామాత అలంకరణ
అన్నారం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి, మండపం వద్ద అమ్మవారు ధనలక్ష్మి రూపంలో మంగళవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి మండపాన్ని రూ. 10, 44, 849 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ చేసారు. భారీ మొత్తం నగదుతో అమ్మవారిని అలంకరించడంతో మాతను దర్శనం చేసుకోడానికి భక్తులు తరలి వచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణి చేసారు.

సంబంధిత పోస్ట్