ఆర్మూర్: సుభాష్ నగర్ దార్ల వీర హనుమాన్ ఆలయంలో పూజలు

70చూసినవారు
ఆర్మూర్ పట్టణం సుభాష్ నగర్ దార్ల వీర హనుమాన్ ఆలయంలో అర్చకులు చందు మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రతి పౌర్ణమి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్