నందిపేట్ మండల్ షాపూర్ గ్రామంలోమంగళవారం ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయాన్న ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న నిరడి నాగు కి 38000 రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేసారు.