ఎమ్మెల్యే చేతుల మీదగగా చెక్కుల పంపిణీ

85చూసినవారు
ఆర్మూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 146 మందికి చెక్కలను అందజేశారు. తమకు చెక్కులను అందజేసినందుకు గాను లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్