చెన్నూరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

84చూసినవారు
చెన్నూరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
ఆర్మూర్ పట్టణంలో గురువారం అంబేడ్కర్ చౌరస్తాలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు జాడి రమేష్ నేత మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యేనేతకాని సమాజం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. వెంటనే మాట వెనుక్కు తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్