నందిపేట్ లో ఘనంగా వివేకానంద జయంతి

53చూసినవారు
నందిపేట్ లో ఘనంగా వివేకానంద జయంతి
నందిపేట్ మండలంలో స్వామి వివేకానంద సేవ సమితి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద ఏకరాతి శిల్పం వద్ద వివేకానంద జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టమని నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారావు, కేజీ సురేష్, దారం సురేష్ మగ్గరి హనుమాన్లు ప్రవీణ్ నరేష్ దర్వాడి అశోక్ మచ్చర్ల సతీష్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్