భీంగల్: ఈ నెల 7 నుంచి లింబాద్రిగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

62చూసినవారు
భీంగల్: ఈ నెల 7 నుంచి లింబాద్రిగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
భీంగల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 7 నుంచి 17 వరకు జరగనున్నాయి. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా రథోత్సవం, జాతర ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద రథోత్సవం ఇక్కడ జరుగుతుంది. నిజాంబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలే కాకుండా పొరుగు జిల్లాల భక్తులు ఇక్కడికి తరలివస్తారు. భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు సోమవారం పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్