ఆర్థిక సాయం అందించిన చేయూత ఫౌండేషన్

85చూసినవారు
ఆర్థిక సాయం అందించిన చేయూత ఫౌండేషన్
వేల్పూర్ మండల కేంద్రంలోని గురువారం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు కుటుంబానికి పెద్దదిక్కు ప్రమాదంలో గాయపడి లేవలేని స్థితిలో ఉన్న కుటుంబానికి అండగా చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20, 000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్