శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జాతర ఉత్సవాలు

603చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం, వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జాతర ఉత్సవాలు శుక్రవారం శివరాత్రి రోజు నుండి ఆరు రోజులు కొనసాగుతాయని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ప్రసాద్ తెలిపినారు. ఉదయం స్వామికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకము, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, సాయంత్రం యజ్ఞోమం అనంతరం పల్లకి సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్