వేల్పూరు: బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సంజీవ్

62చూసినవారు
వేల్పూరు: బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సంజీవ్
వేల్పూర్ మండల నూతన ఎస్సైగా నియమితులైన సంజీవ్ సోమవారం విధుల్లో చేరారు. ఇది వరకు పనిచేసిన ఎస్సై నాగ్ నాథ్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయిన విషయం విధితమే. దీంతో నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్సైగా ఉన్న సంజీవను వేల్పూర్ ఎస్సైగా ఇన్చార్జి సీపీ సింధుశర్మ నియమించారు.

సంబంధిత పోస్ట్