ఊర్లో నివాసాల వద్ద చెత్త డంపింగ్

73చూసినవారు
ఊర్లో నివాసాల వద్ద చెత్త డంపింగ్
ప్రజలు నివాసం ఉండే చోట, మంచి నీటి వాటర్ ట్యాంక్ ఉండే చోట చెత్త డంపింగ్ చేయడం గోవూర్ లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల్ గొవూర్ గ్రామంలో చెత్త డంపింగ్ యార్డుకు తీసుకపోక ఊర్లోనే నివాసం ఉండే చోట వేస్తున్నారని ప్రజలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్