డీఎస్సిలో రాయకూర్ వాసికి జిల్లాలో రెండవ ర్యాంక్

72చూసినవారు
డీఎస్సిలో రాయకూర్ వాసికి జిల్లాలో రెండవ ర్యాంక్
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామానికి చెందిన ఎత్తినోళ్ళ మహేష్ సోమవారం విడుదలైన డిఎస్సి ఫలితాల్లో లాంగ్వేజ్ పండిత్ తెలుగులో 69. 67 మార్కులు సాధించి జిల్లాలో రెండవ ర్యాంక్ సాధించాడు. దీనితో ఆయనను గ్రామస్తులు అభినందించారు. మహేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందించిన సహకారంతో ఉద్యోగం సాదించానని సంతోషం వ్యక్తం చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్