చందూర్: ఎమ్మెల్యే పోచారంకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

50చూసినవారు
చందూర్: ఎమ్మెల్యే పోచారంకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
మాజీ సభాపతి, ప్రస్తుత వ్యవసాయశాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం చందూర్ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందూర్ మాజీ ఎంపీపీ లావణ్య రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కర్లం సాయ రెడ్డి, వర్ని ఏఎంసి డైరెక్టర్ సుధాకర్ రావ్, సొసైటీ చైర్మన్ అశోక్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్