లక్ష్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం

64చూసినవారు
లక్ష్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం
చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తహసీల్దార్ శాంత గురువారం సందర్శించారు. నేడు బాలల దినోత్సవం సందర్బంగా నెహ్రూకు బాలలంటే ఇష్టమని అందుకే తన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా మార్చుకున్నారని తాను దేశానికి చేసిన సేవలను వివరించారు. ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్