చందూర్ లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

54చూసినవారు
చందూర్ మండల కేంద్రంలో దసరా నవరాత్రులు పూర్తి అవ్వడంతో ఆదివారం అమ్మవారిని గ్రామస్తులు ఊరేగించారు దసరా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని అమ్మవారికి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి సాంసృతిక కార్యక్రమాలతో బాసరలో నిమజ్జనం చేయడానికి అమ్మవారిని తరలించిన్నట్లు రామాలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.