దళిత బంధు పథకం కింద సెంట్రింగ్ ఐరన్ ప్లేట్స్, బిల్డింగ్ మెటీరియల్స్ షాప్ ప్రారంభోత్సవం

1397చూసినవారు
దళిత బంధు పథకం కింద సెంట్రింగ్ ఐరన్ ప్లేట్స్, బిల్డింగ్ మెటీరియల్స్ షాప్ ప్రారంభోత్సవం
మండలంలోని పేపర్ మిల్ గ్రామం లో దళిత బంధు స్కీము క్రింద లబ్ధిదారుడు నాట్కర్ విశ్వనాధ్ కు సాంక్షన్ అయిన సెంట్రింగ్ ఐరన్ ప్లేట్స్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్ ను మండల నాయకులు రఫీయొద్దీన్ ఖదీర్ పటేల్ రిబ్బన్ కటింగ్ చేసి అన్నౌగ్రేషన్ చేసినారు. రాబోయే కాలంలో బిసి బంధు మరియు మైనార్టీ బందు పథకాలను ఇచ్చి గరీబులను కెసిఆర్ తన ఒంట్లో పెట్టుకొని కాపాడుకుంటారని మండల తెరాస ఐటి సెల్ మరియు సోషల్ మీడియా కన్వీనర్ మూకీద్ అన్నారు, ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మరియు ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారిని కృతజ్ఞతలు తెలిపారు మండల తెరాస ఉపాధ్యక్షులు హాజీ పటేల్ కందకుర్తి ఎంపిటిసి అసద్ బేగ్ యూసుఫ్ పటేల్ అవెన్ ఖాన్ ఖుద్రత్ ఖాన్ జుబేరుద్దీన్ సయ్యద్ అఖ్తర్ జలాల్ సాబ్ దౌలత్ ఖాన్ కాంట్రాక్టర్ సింహరాయులు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్