బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోదులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను గ్రామ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మజీ సర్పంచ్ కృష్ణరెడ్డి, ఎంపిటిసి వెంకటేశం గుప్తా, గోపాల్, దాసు గౌడ్, సూర రవి, వెంకటేశం మేస్త్రీ, గంగాధర్, శీను, మురళి, శ్రామ్,
తదితరులు పాల్గొన్నారు.