సీఎం కేసీఆర్, స్పీకర్ చిత్రపటాలకు పాలాభిషేకం

281చూసినవారు
సీఎం కేసీఆర్, స్పీకర్ చిత్రపటాలకు పాలాభిషేకం
వికలాంగులకు సీఎం కేసీఆర్ రూ. 4016 వేలు పెన్షన్ పెంచిన సందర్భంగా శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగులు స్థానిక మండల ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. జడ్పీటీసీ నారోజి గంగారం మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాలను ఆదుకునే వ్యక్తి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలను ఆయన కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్